[Advaita-l] తర్క సంగ్రహం, దీపికా, ముక్తావళి

Kuntimaddi Sadananda kuntimaddisada at yahoo.com
Fri Feb 14 22:43:27 EST 2020


 Durga Prasad - are they video taping these talks - would they be made available for students at large?

Hari Om!
Sadananda



     On Friday, February 14, 2020, 11:04:48 PM GMT+5:30, Durga Prasad Janaswamy via Advaita-l <advaita-l at lists.advaita-vedanta.org> wrote:  
 
 అందరికి వందనములు.
బ్రహ్మశ్రీ ఆచార్య Dr ముళ్ళపూడి విశ్వనాథశాస్త్రి గారి తర్క సంగ్రహం, దీపికా,
ముక్తావళి పాఠాలు వినేవారికి ఒక  సమూహం ఏర్పాటు చెయ్యబడినది. ప్రస్తుతానికి
ఏర్పాటు ఏమిటంటే స్కైప్ లో పాఠాలు చెప్పబడతాయి. సాయంత్రం సరిగ్గా 5:00 గంటలకు
మొదలుపెడతారు. సుమారుగా ఒక గంటపాటు పాఠం ఉంటుంది. పాఠం అయిన తరువాత మరునాటికి
కొంత చదువుకుని సిద్ధంగా ఉండవలసినది అని అందరికి విజ్ఞప్తి. తర్కం కష్టతరంగా
ఉంటుంది ( తమం కాకపోయినా) కనుక శ్రద్ధ లేకపోతే విని ఉపయోగం ఉండదు అని
గురువుగారి భావన. రేపు అందరు స్కైప్ లో సాయంత్రం 5:00 గంటలకు సిద్ధంగా ఉంటారని
ఆశిస్తున్నాను.
వేరే వారు ఎవరైనా సుముఖత చూపిస్తే వారు శ్రీ ముళ్ళపూడి విశ్వనాథ శాస్త్రి గారి
వదా అనుమతి తీసుకో వలసినదిగా కోరడమైనది.
ధన్యవాదములు.
_______________________________________________
Archives: http://lists.advaita-vedanta.org/archives/advaita-l/
http://blog.gmane.org/gmane.culture.religion.advaita

To unsubscribe or change your options:
https://lists.advaita-vedanta.org/cgi-bin/listinfo/advaita-l

For assistance, contact:
listmaster at advaita-vedanta.org
  


More information about the Advaita-l mailing list